పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.

ముఖ్యమంత్రి గారితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.
In a spiritually significant visit, Hon’ble Chief Minister Shri A. Revanth Reddy offered special prayers at the sacred shrine of Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy, after seeking the divine blessings of Jagadguru Sri Sri Sri Shankara Vijayendra Saraswathi Swamy, the pontiff of Kanchi Kamakoti Peetham. Following the darshan, the temple priests invoked Vedic blessings and presented the Asheerwachanam to the Chief Minister.
Accompanying the Chief Minister during this auspicious occasion were Legislative Council Chairman Gutha Sukhender Reddy, Cabinet Ministers Komatireddy Venkat Reddy and Konda Surekha, alongside Adluri Laxman Kumar. Members of Parliament Vem Narender Reddy and Chamala Kiran Kumar Reddy, along with several MLAs, MLCs, and senior government officials, also partook in the darshan to receive the deity’s blessings.
