ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో హెచ్ఆర్డి వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి గారు, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి గారు ఉన్నారు.
ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో శిక్షణలో ఉన్న ఐఏఎస్లు ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy received a courtesy call from the 2025 batch trainee IAS officers at the Bodhi Pavilion in Dr. Marri Channa Reddy Human Resource Development Institute (MCRHRD). MCRHRD Vice Chairperson Smt. Santhi Kumari and Course Director Dr. Kandukuri Usha Rani were also present at the meeting.
The trainee IAS officers who met the Chief Minister Garu included Ettaboyina Sai Shivani, Sachin Basavaraj Guttoor, Potharaju Hari Prasad, Paras Kumar, P. Suresh, and Nelaturu Srikanth Reddy.
