
Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of Government Junior College at Bomraspet, Kodangal, Vikarabad District
వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం కళాశాల తరగతి గదులు, సిబ్బంది గదులను పరిశీలించారు.








