
Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the 85th Annual Session of Indian Roads Congress Inaugural Ceremony at HITEX, Hyd.
హైదరాబాద్ హైటెక్స్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీలు ఈటల రాజేందర్ గారు, డీకే అరుణ గారు, రఘునందన్ రావు గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








