[language-switcher]
        Skip to main content

Search Results

విద్యా శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్య‌మంత్రి గారు ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

న‌ర్స‌రీ నుంచి 4వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథ‌మిక విద్య‌, 5 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెకండ‌రీ, 9 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సీనియ‌ర్ సెకండ‌రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in National Education Day & Minorities Welfare Day Program on the Occasion of Maulana Abul Kalam Azad Jayanti at Sevalal Banjara Bhavan, Banjara Hills, Hyd.

భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Valedictory Ceremony of the Second Batch of Deputy Superintendent of Police (DSP) – 2025 at Dr. MCR HRD Institute, Hyd.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రొబేషనరీ డీఎస్పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.

Read More »

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

గత ప్రభుత్వంలో చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Rally from Yellamma Temple to Mega Rythu Mela Venue at Lagacherla, Kodangal, Vikarabad Dist.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of Government Junior College at Doulatabad, Kodangal, Vikarabad District.

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

Read More »

ఒకవైపు దీపావళి పర్వదినం. మరోవైపు జన్మదినం. ఈ రెండు శుభసందర్భాల జ్ఞాపకంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి గారితో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం భోజనం చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the newly constructed Primary Health Centre at Hakeempet in Dudyala Mandal of Kodangal Assembly Constituency, Vikarabad Dist.

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట్‌లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in an Interaction with Women Self-Help Group Members at Mega Rythu Mela Meeting Hall, Hakeempet, Kodangal, Vikarabad District.

ఆడపిల్లలు ఉన్నతస్థానంలో నిలదొక్కుకోవాలంటే తప్పనిసరిగా చదువుకోవాలని, తమ పిల్లలను చదివిస్తామని మహిళలంతా మాట ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కోరారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Inauguration of the Police Station at Bomraspet, Kodangal, Vikarabad District.

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది గదులను పరిశీలించి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read More »
Skip to content