[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in CPI(M) Senior Leader Comrade Sarampally Malla Reddy Memorial Meeting at Ravindra Bharati, Hyderabad.

రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Area Hospital, laying of foundation stones for various developmental works and addresses the public meeting at Nakrekal, Nalgonda Dist.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Meeting with TCS–HyperVault Delegation at Dr BR Ambedkar Telangana Secretariat, Hyderabad

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గారు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of MPPS & ZPHS Girls School Building at Kodangal.

కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Area Hospital, laying of foundation stones for various developmental works and addresses the public meeting at Nakrekal, Nalgonda Dist.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of MPPS & ZPHS Girls School Building at Kodangal.

కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Meeting with TCS–HyperVault Delegation at Dr BR Ambedkar Telangana Secretariat, Hyderabad

టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.

Read More »

నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారు మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలేజీ డిజైన్లు, లేఅవుట్‌ను పరిశీలించి పలు మార్పులను సూచించారు.

Skip to content