రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ గారి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీ గారితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly established Future City Police Commissionerate at Ibrahimpatnam in Rangareddy district. Subsequently, he inaugurated the office of Police Commissioner Tarun Joshi.
MPs Vem Narender Reddy, Mallu Ravi and Chamala Kiran Kumar Reddy; Legislative Council Chief Whip Patnam Mahender Reddy; MLA Malreddy Rangareddy; several public representatives; DGP CV Anand; Future City Police Commissioner Dr. Tarun Joshi; and other senior police officials participated in the programme.

