[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in The Southern Rising Summit 2026 –ABP Network’s Conclave in Hyd.

ఏబీపీ నెట్‌వర్క్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మరికొన్ని పనులను ప్రారంభించారు.

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Launch of Indiramma Family Life Insurance Scheme, Various Development Works, and Addresses a Public Meeting at Siddipet.

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the 85th Annual Session of Indian Roads Congress Inaugural Ceremony at HITEX, Hyd.

హైదరాబాద్ హైటెక్స్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీలు ఈటల రాజేందర్ గారు, డీకే అరుణ గారు, రఘునందన్ రావు గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ముఖ్యమంత్రి గారితో షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ భేటీ అయింది.

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More »

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాల‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

Read More »

8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026 అధికారిక లోగో, మస్కట్‌లను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.

ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ సంజ‌య్ జాజు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Foundation Laying Ceremony of the PHFI Institute of Public Health Sciences Campus in Hyd.

హైదరాబాద్ లో నెలకొల్పనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (PHFI) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy along with Hon’ble Leader of Opposition in Lok Sabha Sri Rahul Gandhi Participates in Valedictory Session of BHARAT SUMMIT 2026 at HICC, Madhapur, Hyd.

హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి గారు Delivering Global Justice అన్న అంశంపై ప్రసంగించారు.

Read More »
Skip to content