[language-switcher]
        Skip to main content

Search Results

కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

కొడంగల్ రేర్ ఇండస్ట్రియల్ హబ్ (Kodangal Rare Industrial Hub) ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా హకీంపేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు వందమంది పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు.

Read More »

కొడంగల్‌ను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా RARE పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.

పారిశ్రామిక ప్రగతికి కొడంగల్ ప్రాంతంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Mega Rythu Mela & Industrial Expo, Visits Stalls and Interacts with Progressive Farmers and Agricultural Scientists at Hakeempet, Kodangal, Vikarabad Dist.

రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి కార్యక్రమంలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయించారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు దాదాపు రూ. 9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy reviewed the arrangements for Invest Telangana Global Summit 2026 with Ministers and senior officials.

డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Sri Krishna Sadar Sammelanam at NTR Stadium, Hyderabad

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాదవ సోదర సోదరీమణులందరికీ హైదరాబాద్ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Sri Krishna Sadar Sammelanam at NTR Stadium, Hyderabad

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాదవ సోదర సోదరీమణులందరికీ హైదరాబాద్ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »
Skip to content