
Hon’ble CM Sri A. Revanth Reddy reviewed the arrangements for the Medaram Sammakka–Saralamma Mahajathara in Mulugu District
అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు.








