
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








