
Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Flag-off Ceremony of Vikram-1 Rocket at Skyroot Aerospace HQ (Max-Q Campus), GMR Aerospace Park, Shamshabad, Hyd.
ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సంస్థ ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు విక్రం-1 రాకెట్ హార్డ్‌వేర్‌ను ప్రారంభించారు








