[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Road Transport and Highways Shri Nitin Gadkari in New Delhi

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ గారితో ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి గారు భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వెంటనే మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా కోరారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Civil Aviation Minister Shri Kinjarapu Ram Mohan Naidu in New Delhi.

తెలంగాణలో నిర్మించ‌నున్న వ‌రంగ‌ల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్ర‌యాల‌ను అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల స‌ర‌ళిని ఎంపీల‌కు వివ‌రించారు. ఇందుకు సంబంధించి SBICAPS ని క‌న్స‌ల్టెంట్‌గా నియ‌మించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని, ఆ ప్ర‌క్రియ త్వ‌ర‌గా ముందుకు సాగేలా చూడాల‌ని కోరారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Rythu Ashirvada Sabha, Releases Rythu Bharosa Funds to Farmers, Issues e-Pattadar Passbooks & Addresses Gathering at Jagannadhapuram, Chintakani Mandal, Khammam Dist.

సభా వేదికగా రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1009.15 కోట్ల నిధులను విడుదల చేయడంతో పాటు రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Launch of Gachibowli Sports District, Marking a New Era for Telangana Sports Excellence, and Young India Physical Education and Sports University at Gachibowli Stadium, Hyd.

తెలంగాణ క్రీడా వైభవం నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. గచ్చీబౌలి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి గారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష గారితో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శుభారంభం పలికారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Premier Energies’ India’s Next-Gen Solar Module Manufacturing Facility at Seetharampur, Shabad, Rangareddy District.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో 1 కోటి 35 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Presentation on Irrigation Projects at Jyotirao Phule Praja Bhavan, Hyd.

శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates New Balamrutham Plant at IDA Nacharam, Hyderabad

హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం బాలామృతం ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్‌ను పరిశీలించారు. పరిసరాల్లో మొక్కను నాటారు.

Read More »

ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి. బోధి పెవిలియన్ లో పర్యాటక శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Foundation Stone Laying for Various Development Works and Addresses a Public Meeting at Midjil, Mahbubnagar District

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రూ. 47.08 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Read More »
Skip to content