జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి గారు పాల్గొన్నారు.
అలాగే, ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు గారు, హర్కర వేణుగోపాల్ గారు, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, along with Hon’ble Governor Sri Shiv Pratap Shukla, paid floral tributes to the Father of the Nation, Mahatma Gandhi, at Bapu Ghat in Langar House, Hyderabad, on the occasion of Gandhi Jayanti. They offered their respects at Mahatma Gandhi’s statue and participated in the interfaith prayer meeting.
The Hon’ble Chief Minister, along with the Governor, also inaugurated the Digital Museum at Bapu Ghat. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers Ponnam Prabhakar, Ponguleti Srinivas Reddy and Mohammed Azharuddin, and Planning Commission Vice-Chairperson Gadwal Vijayalakshmi participated in the programme.
Government Advisers V. Hanumantha Rao and Harkara Venugopal, Government Whips Addanki Dayakar and Ramachandra Naik, MLC and TPCC President Mahesh Kumar Goud, public representatives, Chief Secretary Sanjay Jaju, DGP C.V. Anand and senior government officials also participated.
