స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
On the occasion of 80th Independence Day, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy paid floral tributes to the martyrs at the Veerula Sainika Smaraka (War Memorial) at Parade Grounds, Secunderabad. He laid a wreath at the memorial and paid homage to the brave martyrs.
