Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Unveiling of Pandit Jawaharlal Nehru and Rajiv Gandhi Statues at Sangareddy

హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ సురేష్ షెట్కార్ గారు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

The statues of former Prime Ministers, late Pandit Jawaharlal Nehru and late Rajiv Gandhi, installed in Sangareddy town under the Hyderabad Metropolitan Authority, were unveiled by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.

Ministers Sri Damodar Rajanarsimha, Sri N. Uttam Kumar Reddy and Sri Vivek Venkataswamy, MP Sri Suresh Kumar Shetkar, MLC Sri B. Mahesh Kumar Goud, TGIIC Chairperson Smt. Nirmala Jagga Reddy and other public representatives participated in the programme.