Hon’ble CM Sri A. Revanth Reddy Attends ‘At Home’ Function Hosted by Hon’ble Governor Sri Shiv Pratap Shukla at Lok Bhavan, Hyderabad, on the Occasion of Independence Day.

సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ గారితో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

On the occasion of Independence Day, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attended the ‘At Home’ function hosted by Hon’ble Governor Sri Shiv Pratap Shukla at Lok Bhavan.

The ‘At Home’ function was attended by the Hon’ble Chief Minister, Legislative Assembly Speaker Sri Gaddam Prasad Kumar, Ministers Sri N. Uttam Kumar Reddy and Sri Ponguleti Srinivas Reddy, Chief Justice of the High Court Justice Aparesh Kumar Singh, MPs, MLCs, MLAs, High Court Judges, the Chief Secretary, the State DGP, senior officials and prominent citizens.