చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ గారు, అద్దంకి దయాకర్ గారు, బల్మూర్ వెంకట్ గారు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జైవీర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected the ongoing repair and restoration works at the historic Telangana Legislative Assembly building. The Chief Minister toured the premises, reviewed the progress of the works, received updates from officials, and issued necessary directions.
Hon’ble Speaker of the Legislative Assembly Sri Gaddam Prasad Kumar, Hon’ble Minister Sri Adluri Laxman Kumar, Hon’ble Government Whips Sri Adi Srinivas, Sri Addanki Dayakar, and Sri Balmuri Venkat, MLAs Sri Kavvampalli Satyanarayana and Sri Jaiveer Reddy, along with senior officials, were present.
