తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
On the occasion of Telangana Praja Palana Dinotsavam, Hon’ble Chief Minister Shri A. Revanth Reddy paid rich tributes at the Gun Park Martyrs’ Memorial (Telangana AmaraVeerula Stupam) in front of the Assembly. He remembered the sacrifices of Telangana martyrs.

