[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Foundation Laying Ceremony of the PHFI Institute of Public Health Sciences Campus in Hyd.

హైదరాబాద్ లో నెలకొల్పనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (PHFI) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy along with Hon’ble Leader of Opposition in Lok Sabha Sri Rahul Gandhi Participates in Valedictory Session of BHARAT SUMMIT 2026 at HICC, Madhapur, Hyd.

హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి గారు Delivering Global Justice అన్న అంశంపై ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy along with Hon’ble Leader of Opposition in the Lok Sabha Sri Rahul Gandhi Participates in the Launch of Telangana Gig Workers Social Security and Welfare Scheme at Jayabheri Ground, Hitech City, Madhapur, Hyd.

తెలంగాణ రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of ThammidiKunta Cheruvu, Restored by HYDRAA, at Madhapur, Hyderabad.

హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

విద్యా శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్య‌మంత్రి గారు ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

న‌ర్స‌రీ నుంచి 4వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథ‌మిక విద్య‌, 5 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెకండ‌రీ, 9 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సీనియ‌ర్ సెకండ‌రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in National Education Day & Minorities Welfare Day Program on the Occasion of Maulana Abul Kalam Azad Jayanti at Sevalal Banjara Bhavan, Banjara Hills, Hyd.

భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Valedictory Ceremony of the Second Batch of Deputy Superintendent of Police (DSP) – 2025 at Dr. MCR HRD Institute, Hyd.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రొబేషనరీ డీఎస్పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.

Read More »

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

గత ప్రభుత్వంలో చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Rally from Yellamma Temple to Mega Rythu Mela Venue at Lagacherla, Kodangal, Vikarabad Dist.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of Government Junior College at Doulatabad, Kodangal, Vikarabad District.

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

Read More »
Skip to content