[language-switcher]
        Skip to main content

Search Results

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి విజయవంతమైన చర్చలు

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి గారు సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు.

Read More »

Hon’ble Chief Minister met the Union Railway Minister in New Delhi, accompanied by Union Minister for Coal and Mines G. Kishan Reddy.

హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణ‌వ్‌ గారితో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారితో పాటు అశ్వినీ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji in New Delhi.

భార‌త వాయు సేన (IAF) ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ గారిని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

“విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం.

Read More »

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Telangana Public School at Arutla, Manchal Mandal, Rangareddy district.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు.

Read More »

వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి గారు స‌మావేశ‌మ‌య్యారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi.

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Read More »
Skip to content