Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Independence Day Celebrations at Golconda Fort, Hyderabad.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.

సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

దేశ స్వాతంత్య్ర దినోత్సవం శుభసందర్భంగా ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on [last-modified].