
Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Future City Development Authority Office Building at Bharat Future City, Hyderabad
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ #FCDA భవనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు.




