
H.E. Abdulla bin Touq Al Marri, Minister of Economy and Tourism of the UAE, met the Telangana Rising delegation led by Hon’ble CM Shri A. Revanth Reddy at the WEF 2026.
ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సదస్సులో భాగంగా, దావోస్‌లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రధానంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చలు జరిపారు.








