ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Shri A. Revanth Reddy has requested Hon’ble Union Civil Aviation Minister Shri K. Rammohan Naidu to develop the proposed Mamunur Airport near Warangal to international standards.

తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామునూరు విమానాశ్రయాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy and Civil Supplies Minister Shri Uttam Kumar Reddy met the Hon’ble Union Minister for Food and Civil Supplies Shri Pralhad Joshi at his residence at Delhi.

వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తెలంగాణలో అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌ స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Chelpur, Ghanpur Mandal, Jayashankar Bhupalpally District.

“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Narayanapur, Pargi Mandal, Vikarabad District.

“ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Bardipur, Decanally Mandal, Nizamabad District.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పాఠశాలకు 200 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Gumlapur, Choppadandi Mandal, Karimnagar District.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses public meeting at Gudur, Miryalaguda Mandal, Nalgonda district.

మిర్యాలగూడలో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy participated in the Ravi Narayana Reddy Memorial National Award 2025 ceremony and confers the honor on Former SC Judge Justice B. Sudarshan Reddy in Hyd.

‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025’ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందజేశారు.

Read More »

Schneider Electric explores expansion of Hyderabad facilities with an investment of Rs 623 crore

ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా, ప్రస్తుత గాగిల్లాపూర్, శంషాబాద్‌లోని యూనిట్ల విస్తరణ కోసం రూ. 623 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు (ACB), మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు (MCCB), కాంటాక్టర్లు, పుష్ బటన్లు వంటి ముఖ్యమైన ఎలక్ట్రికల్ భద్రతా ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెరుగనుంది.

Read More »

MoU with the UPC–Volt joint venture on the sidelines of the WEF 2026 in Davos.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్‌లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.

Read More »
Skip to content