Inauguration of Vande Bharat Express train

Prime Minister Narendra Modi virtually inaugurated the Vande Bharat Express train between Secunderabad and Visakhapatnam on Tuesday. Chief Minister Revanth Reddy and other senior officers participated in the program through video conference.

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.