
Hon’ble CM Sri A. Revanth Reddy Participated and Addresses the Public Meeting at Govt. High School Ground, Munirabad.
గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్’లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారిని కోరారు.








