[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Statue Unveiling Ceremony of Mahatma Jyotirao Phule and Savitribai Phule at Imax Circle, Opposite HMDA Grounds, Necklace Road, Hyd.

నెక్లెస్‌ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Foundation Stone Laying Ceremony of Indiramma Indlu in CURE Area | Indiramma Towers at KPHB Colony, Kukatpally, Hyd.

కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Purnahuti of Varuna Yagam at Vijay Vihar, Nagarjuna Sagar, Seeking Abundant Rainfall for Telangana.

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Sri Ujjaini Mahankali Bonalu Jathara at Secunderabad.

అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in an interaction with Delegates of the Finland & Germany Exposure Programme at Dasarathi Auditorium, MCRHRD, Hyd.

“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Candlelight Rally from People’s Plaza to Indira Gandhi Statue at PV Marg (Necklace Road), Hyd.

నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో GenZ కి మద్దతుగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Foundation Stone Laying for Ande Sri Smruthi Vanam and Statue at Ghatkesar on the Birth Anniversary of People’s Poet Ande Sri

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ గారి జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో వారి స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of the Amara Raja Cell Manufacturing Facility, Visits the Plant and Addresses a Meeting at Amara Raja Giga Corridor, Divitipally, Mahabubnagar Dist.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించి పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Groundbreaking Ceremony of Amazon Data Centre at Bharat Future City, Ranga Reddy District | AWS.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న డేటా సెంటర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content