
The Telangana Govt. signs an MoU with CtrlS Datacenters
The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state.
The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తో సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
CM A. Revanth Reddy and IT & Industries Minister D. Sridhar Babu oversaw the signing of a Memorandum of Understanding (MoU) with Skyroot Aerospace, a Hyderabad-based company in the space technology sector.
Hon’ble CM A. Revanth Reddy and IT & Industries Minister D. Sridhar Babu met Hein Schumacher, CEO, Unilever, and Willem Uijen Chief Supply Chain Officer, Unilever,
Telanagana CM Revanth Reddy, IT Minister D. Sridhar Babu, and Union Ministers Chirag Paswan, Jayant Chaudhary, Kerala Industries Minister, P. Rajeev jointly inaugurated the India Pavillion at the Promenade, WEF, Davos.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది.
హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది.
CM Sri Revanth Reddy led the Telangana Rising delegation to meet Ms. Grace Fu Hai Yien, Singapore Minister for Sustainability and Environment, and in-charge Minister, Trade.
Telangana Rising ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సందర్శించారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on May 6, 2025.