TELANGANA STATE PORTAL

History

Language & Culture

Government Initiatives

Budget / Finance

Tenders

Gazette

Government Orders

Downloads

Annual Reports

News & Press Releases

Webmail

Calendar
TELANGANA PROFILE
Capital City
Hyderabad
Population
350.04 Lakhs
Districts
33
Households
83.04 Lakhs
Area
112,077 Sq. Kms.
NEWS & PRESS RELEASES

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Industries and IT Minister Sri Duddilla Sridhar Babu addressed the Telugu diaspora in London on Sunday.
ముఖ్యమంత్రి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆదివారం లండన్లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and IT & Industries Minister Sri D. Sridhar Babu visited the historic Ambedkar House in London.
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు 1921-22లో లండన్లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్లో నివసించారు. ఆ చారిత్రక ఇంటిని ముఖ్యమంత్రి గారు దర్శించుకున్నారు.

హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ అధికారులు కె రామకృష్ణారావు గారు, జయేశ్ రంజన్ గారు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy visited the historic 900-year-old University of Oxford in London on Friday.
తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు.
Photo Gallery
Video Gallery













