Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Furnace Lighting Ceremony of SGD-Corning Technologies Pvt Ltd at Vemula, MBNR District.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని వేముల గ్రామంలో ప్రఖ్యాత ఎస్‌జీడీ – కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

CM Sri A. Revanth Reddy Inaugurated the Newly Constructed Hostels and Lays Foundation Stones for Various Buildings at Osmania University.

వర్సిటీలో విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, రీడిండ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in the Asia Pacific Bio Design Innovation Summit 2025 at AIG Hospitals.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా “Innovation of Bharat – The BioDesign Blueprint”ను ఆవిష్కరించారు.

Read More »

CM Revanth Reddy participated in the Foundation Stone Laying Ceremony of the District Registrar Office & Integrated Registration Office at TALIM, Gachibowli.

గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy pays Floral Tribute at the Statue of Late Sri Rajiv Gandhi on His Birth Anniversary.

భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in 375th Birth Anniversary of Sardar Sarvai Papanna Goud at Ravindra Bharati.

హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy lays foundation stone for the statue of Sardar Sarvai Papanna Goud Maharaj at Tank Bund.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in the release of the book “Hasitha Bhashpalu” published by Sri Andesree.

టీజీ జెన్కో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాక్కులమ్మ ప్రచురణ నుంచి వెలువడిన హసిత బాష్పాలు (కావ్యరూపం) పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి, రచయిత శ్రీరామ్ గారిని, అందెశ్రీ గారిని అభినందించారు.

Read More »
Skip to content