[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Rythu Ashirvada Sabha, Releases Rythu Bharosa Funds to Farmers, Issues e-Pattadar Passbooks & Addresses Gathering at Jagannadhapuram, Chintakani Mandal, Khammam Dist.

సభా వేదికగా రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1009.15 కోట్ల నిధులను విడుదల చేయడంతో పాటు రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Premier Energies’ India’s Next-Gen Solar Module Manufacturing Facility at Seetharampur, Shabad, Rangareddy District.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో 1 కోటి 35 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Launch of Gachibowli Sports District, Marking a New Era for Telangana Sports Excellence, and Young India Physical Education and Sports University at Gachibowli Stadium, Hyd.

తెలంగాణ క్రీడా వైభవం నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. గచ్చీబౌలి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి గారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష గారితో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శుభారంభం పలికారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates New Balamrutham Plant at IDA Nacharam, Hyderabad

హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం బాలామృతం ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్‌ను పరిశీలించారు. పరిసరాల్లో మొక్కను నాటారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan and Bhoomi Pooja for Comprehensive Temple Development Works at Sri Hanuman Temple, Urkondapeta, Nagarkurnool District.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా ఉరుకొండపేట గ్రామంలో కోలాహలం నెలకొంది.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Releases Rythu Bharosa; Addresses Farmers at Shilpakala Vedika, Hyderabad.

శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, అజారుద్దీన్ గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Attends the Rugby Premier League Season-2 Finals at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 41–17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates the Pylon for HAM Roads at Market Yard, Kanagal, Nalgonda.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 13.06 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in MoU Signing Ceremony for Insurance Coverage of State Government Employees.

“సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అని అన్నారు.

Read More »

ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

“విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు

Read More »
Skip to content