[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Hon’ble Union Civil Aviation Minister Sri K. Ram Mohan Naidu in New Delhi.

తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వ‌రంగ‌ల్‌) విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహ‌న్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy invited Hon’ble Union Defence Minister Sri Rajnath Singh to attend the Invest Telangana Global Summit-2026 and inaugurate Defence Expo-2026.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రు కావాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారిని ఆహ్వానించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Addresses the Public Meeting at GHMC Sports Stadium, Amberpet, Hyderabad, Following the Inauguration of the Moosarambagh High-Level Bridge.

మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి (MMC), సైబరాబాద్ (CMC) మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of the New High-Level Bridge Across the Musi River at Moosarambagh, Hyderabad.

హైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

Read More »

చిన్న నీటిపారుదల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదికను సమర్పించిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్.

తెలంగాణ వ్యవసాయ – రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్ గారు, రాంరెడ్డి గోపాల్ రెడ్డి గారు, గంగాధర్ గారు, ఎం. భవానీరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి నివేదిక అందించారు.

Read More »

హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు.

పర్యాటకులు చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

Read More »

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు.

Read More »

అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన లక్ష్యంతో తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడమేనని నిరసనను వ్యక్తం చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Industries and IT Minister Sri Duddilla Sridhar Babu addressed the Telugu diaspora in London on Sunday.

ముఖ్యమంత్రి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆదివారం లండన్‌లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and IT & Industries Minister Sri D. Sridhar Babu visited the historic Ambedkar House in London.

బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు 1921-22లో లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించారు. ఆ చారిత్రక ఇంటిని ముఖ్యమంత్రి గారు దర్శించుకున్నారు.

Read More »
Skip to content