
Sri A. Revanth Reddy participates in various development programs and a public meeting at Pastapur, Zaheerabad.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.







