
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Transport and National Highways Shri Nitin Gadkari.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని విజ్ఞప్తి చేశారు.








