
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of the Amara Raja Cell Manufacturing Facility, Visits the Plant and Addresses a Meeting at Amara Raja Giga Corridor, Divitipally, Mahabubnagar Dist.
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించి పరిశీలించారు.






