[language-switcher]
        Skip to main content

Search Results

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ గారు భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ గారు భేటీ అయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy offers prayers to Tribal Deities Sammakka – Saralamma and inaugurates the Pylon at Medaram | Medaram Jathara 2026.

ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy offers prayers to Tribal Deities Sammakka – Saralamma and inaugurates the Pylon at Medaram | Medaram Jathara 2026.

దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Cultural Programmes at Medaram | Medaram Jathara 2026.

సమ్మక్క – సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of various development works at Edulapuram, Khammam.

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Ghazal & Musical Evening at Chowmahalla Palace, Hyderabad.

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత సూఫీ, గజల్ గాయని శ్రీమతి అనితా సింఘ్వీ గారి గజల్ సంగీత విభావరి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు.

Read More »
Skip to content