[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in a Briefing on MNKLIS and Proposed Barrages on the Bhima and Krishna Rivers at Makthal.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి ఈరోజు బెంగుళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న ముఖ్యమంత్రి గారు మొదటగా మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inspecting the Project Works of the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme at Makthal.

ఉమ్మడి మహబూబ్‌నగర్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి గారు మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ప‌నులను పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to Telangana Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

Read More »

Hon’ble Chief Minister Participated in Telangana Formation Day Celebrations at Parade Ground, Secunderabad.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం #TelanganFormationDay సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated and lays the foundation stone for various development works and addresses a public meeting at Kagaznagar X Road, Komaram Bheem Asifabad District, under the Praja Palana – Pragathi Pranalika Programme.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తప్పుబట్టారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Indiramma Indlu Gruhapraveshalu, Launches for the 2nd Phase at Kothari Village in KB Asifabad District.

కొత్తగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ శుభకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో ఆదివాసీలతో జరిగిన ముఖాముఖి సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated and lays the foundation stone for various development works and addresses a public meeting at Kagaznagar X Road, Komaram Bheem Asifabad District, under the Praja Palana – Pragathi Pranalika Programme.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Indiramma Indlu Gruhapraveshalu, Launches for the 2nd Phase at Kothari Village in KB Asifabad District.

కొత్తగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ శుభకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో ఆదివాసీలతో జరిగిన ముఖాముఖి సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read More »
Skip to content