
CM Revanth Reddy attends ‘At Home’ function at Raj Bhavan hosted by Hon’ble Governor Sri Jishnu Dev Varma.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన “ఎట్ హోమ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.




