
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Unveiling of the Statue of Sri N.T. Rama Rao, former Chief Minister of AP at Maitri Vanam Junction, Hyd.
హైదరాబాద్ అమీర్‌పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది.




