
Hon’ble CM Revanth Reddy Interacts with Mahila Samakhya Leaders through Video Conference at Secretariat, Hyderabad.
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్ధేశం చేశారు.




