Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Tourism Conclave 2025 at Shilparamam, Hyderabad.

ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పారామం, సంప్రదాయ వేదికలో ‘టూరిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated Advanced Technology Centre at Mallepally, Hyderabad.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy visits Medaram Sri Sammakka Saralamma Temple in Mulugu District.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేడారం వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వారికి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ముఖ్యమంత్రి గారు నిలువెత్తు (68 కిలోలు) బంగారం సమర్పించుకున్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy garlands Maharaja Agrasenji statue at Banjara Hills.

మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతిని పురస్కరించుకుని అఖిల భారత వైశ్య ఫెడరేషన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్ సంయుక్తంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Praja Palana Dinotsavam 2025 celebrations at Public Gardens.

నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy pays floral tributes to the martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి నివాళులు అర్పించారు.

Read More »
Skip to content