[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Flag-off Ceremony of Vikram-1 Rocket at Skyroot Aerospace HQ (Max-Q Campus), GMR Aerospace Park, Shamshabad, Hyd.

ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించడంతో ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు బయలుదేరుతుంది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in release of Rythu Bharosa funds | ‘Praja Palana – Rythu Utsavalu’ public meeting at Nasturpally, Kataram Mandal, Jayashankar Bhupalpally district

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inspects Medigadda Barrage site and reviews restoration plans for the damaged Kaleshwaram Lift Irrigation Project.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ డ్యామ్ సైట్‌ను చేరుకున్న ముఖ్యమంత్రి గారు పునరుద్ధరణ చేపట్టడానికి సంబంధించి జరుగుతున్న జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌ పరీక్షలను పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in bhoomi puja for the renovation of Sri Kaleshwara Mukteshwara Swamy Temple at Kaleshwaram, Jayashankar Bhupalpally district.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Dr BR Ambedkar 135th Birth Anniversary Celebrations at Tank Bund, Hyderabad.

భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in foundation stone laying and inauguration of various development works, followed by a public meeting at Pipri, Adilabad.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content