[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy participated in launch of the Breakfast Scheme for Anganwadi children and distribution of mobiles to Anganwadi teachers at the Assembly Conference Hall, Hyd.

శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Sita Rama Kalyana Mahotsavam at Bhadrachalam & Bhoomi Puja for Temple Development Works.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Sri Vasavi Mahashakthi Mahotsavam Organised by TG Arya Vaishya Corporation at LB Stadium, Hyderabad.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాకుండా సంస్కృతి, ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated an oil palm processing plant in Narmetta, Nangunuru Mandal, Siddipet Dist.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేవలం 17 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితమిచ్చారు. రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి కర్మాగారాన్ని ప్రారంభించి పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Telangana Gaddar Film Awards-2025 ceremony at HITEX, Hyderabad | TGFA |

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల (TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Paraabhava Nama Ugadi Vedukalu at Ravindra Bharati, Hyderabad.

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్నారు.

Read More »
Skip to content