ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆధునిక సాంకేతికకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆధునిక సాంకేతికకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 న ప్రారంభమైన ఈ రైతు మహోత్సవంలో స్టాళ్లను పరిశీలిస్తూ ముఖ్యమంత్రి గారు రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుకున్నారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

As part of the Rythu Utsavalu (Farmers’ Festival) under the Praja Palana initiative, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected 150 stalls set up in Narmetta, Siddipet district, showcasing modern agricultural technology.

During the farmers festival, which began on the 20th of this month under the guidance of the State’s Agriculture and Allied Departments, the Chief Minister engaged with farmers, company representatives, and scientists to learn more about their exhibits. He was accompanied by ministers, elected representatives, and senior officials.