హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid the foundation stone for the statue of the first Telugu Bahujan Emperor, Sri Sri Sri Sardar Sarvai Papanna Goud Maharaj, at Hyderabad’s Tank Bund.
Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, Ministers Sri Tummala Nageswara Rao, Sri Jupalli Krishna Rao, Sri Ponnam Prabhakar, Sri Vakiti Srihari, Sri Adluri Laxman Kumar, along with MLCs, MLAs, the Mayor of Hyderabad, and several other dignitaries, participated in the ceremony.
