[language-switcher]
        Skip to main content

Photo Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Development Works and Addresses a Public Meeting at Parkal, Hanumakonda District.

ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు దాదాపు రూ. 424 కోట్ల మేరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Integrated District Offices Complex (IDOC) at Mulugu | Mulugu District.

ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the unveiling of the pylon near Gattamma Thalli Temple, Mulugu, marking the development of HAM roads.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan at Sri Sammakka Saralamma Temple, Medaram | Mulugu District.

వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Attends ‘At Home’ Function Hosted by Hon’ble Governor Sri Shiv Pratap Shukla at Lok Bhavan, Hyderabad, on the Occasion of Independence Day.

సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Launches Statewide Distribution of New Smart Ration Cards and Addresses Public Meeting at Ambedkar Stadium, Sangareddy.

దేశ స్వాతంత్య్ర దినోత్సవం శుభసందర్భంగా ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Skip to content