
Hon’ble CM Sri A. Revanth Reddy participated in the oath – taking ceremony of Hon’ble Justice Surya Kant
న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.








