
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Gazetted Officers Association Diary Release at Dr. B. R. Ambedkar State Secretariat.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.








