
Former Indian cricket team captain Sri Kapil Dev met Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at his official residence in Delhi.
తెలంగాణలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గారు ప్రశంసించారు.








